Surprise Me!

Hari Hara Veeramallu: పవన్ కల్యాణ్ ఎంట్రీతో రచ్చ రచ్చే! | Oneindia Telugu

2025-07-24 53 Dailymotion

Harihara Veeramallu movie has been released worldwide. Pawan Kalyan fans are celebrating with this. They are dancing at the theaters. Fans made a noise at the Sriramulu Theater in Musapeta. Actor Aadi spoke about the movie. He said that the movie is very good. He said that the fight composed by Pawan Kalyan is the highlight of the movie. He said that Pawan Kalyan's entry scene will be amazing. Hari Hara Veeramallu.
ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద డ్యాన్సులు చేస్తున్నారు. ముసాపేటలోని శ్రీరాములు థియేటర్ వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమాపై నటుడు ఆది మాట్లాడారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. పవన్ కల్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచిందన్నారు. పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్ అదిరిపోతుందని తెలిపారు.
#HariHaraVeeraMallu
#PawanKalyan
#NidhhiAgerwal
#VeeraMalluReview
#VeeraMalluPublicTalk